నాకు భాష భోదన లో ఉన్న అనుభవం తో , తెలుగు ను సులభం గా
నేర్పించడానికి అవసరమైనా మెటీరియల్ ను తయారుచెయ్యడం
జరిగింది. beginners నుండి తెలుగు నేర్పడానికి తగిన పద్ధతులను
రూపొందించడం జరిగింది.
తెలుగు రాయడం ,చదవడం మరియు మాట్లాడటానికి
అవసరమైనా వ్యాకరణ అంశాల తో మెటీరియల్ రూపొందిచడమైనది.
మాట్లాడటానికి సాధన చెయ్యడం ద్వారా మీకు తెలుగు భాష
సులభం గా నేర్పించబడుతుంది.
నేను ఆన్లైన్ లోను మరియు నిజ జీవితం లో కూడా ఒక ఉపాద్యాయుడు
అవ్వడం వలన మీకు భాషను నేర్పించడానికి తగిన అర్హత , అనుభవం
కలదని అనుకుంటున్నాను.